కొరటాల శివ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొరటాల శివ
Koratala Siva.jpg
కొరటాల శివ
మాతృభాషలో పేరు కొరటాల శివ
జననం (1975-06-15) 1975 జూన్ 15 (వయస్సు: 43  సంవత్సరాలు)
ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
వృత్తి రచయిత, దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు 2003 - ప్రస్తుతం
బంధువులు పోసాని కృష్ణ మురళి

కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

సినిమారంగం

బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు.[1] ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం మరియు ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

దర్శకుడిగా

 1. 2013 - మిర్చి
 2. 2015 - శ్రీమంతుడు
 3. 2016 - జనతా గ్యారేజ్
 4. 2018 - భరత్ అనే నేను

రచయితగా

 1. 2002 - గర్ల్‌ఫ్రెండ్
 2. 2005 - భద్ర
 3. 2007 - మున్నా
 4. 2007 - ఒక్కడున్నాడు
 5. 2010 - సింహా
 6. 2010 - బృందావనం
 7. 2011 - ఊసరవెల్లి

మూలాలు

 1. తెలుగు వెబ్ దునియా, వినోదం, తెలుగు సినిమా, కథనాలు. "బావ వరుసైన పోసాని పని రాక్షసుడు.. అక్కడే ఫుడ్డూ, బెడ్డూ: కొరటాల శివ". telugu.webdunia.com. Retrieved 26 December 2017. 

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=కొరటాల_శివ&oldid=2303199" నుండి వెలికితీశారు